పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో ఒకటి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన హరిహర విరామల్లు. సూర్య చిత్ర బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. అన్ని హంగులు ఫినిష్ చేసుకుని ఈ నెల 24న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మరో చిత్రం సుజిత్ డైరెక్ట్ చేసిన OG.…