వరుస సంచలన విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, తన ప్రతిష్టాత్మక 34వ (#Nani34)ను సుజిత్ తో చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమా నేడు వైభవంగా ప్రారంభమైంది. ఈ పవర్‌హౌస్ ప్రాజెక్ట్ కోసం ‘OG’ వంటి మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సుజీత్, అభిరుచి గల నిర్మాత వెంకట్ బోయనపల్లి (నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై), నాని సొంత నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్స్ చేతులు కలిపాయి. నిజానికి ఈ సినిమాను ముందు డీవీవీ సంస్థ నిర్మిస్తుందని…
OG : ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. దీంతో సుజీత్ కు మంచి గుర్తింపు లభించింది. ప్రమోషన్లలో భాగంగా సుజీత్ ఓ విషయం బయట పెట్టాడు. పవన్ కల్యాణ్ నాకు ఫేవరెట్ హీరో. ఆయనకు వీరాభిమాని నేను. ఆయనతో సినిమా అంటే ఒక భయం ఉండేది. ఓజీపై మొదటి నుంచే అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఏ మాత్రం తేడా వచ్చినా నన్ను ఫ్యాన్స్ వదలరు. నన్ను ట్రోల్స్ చేస్తారని తెలుసు. ఆ భయం…