పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచుకుంది. వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి పవర్ స్టార్ కెరీర్ లో హయ్యాస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. Also…
OG : పవన్ కల్యాణ్ ఏ సినిమా చేసిన దాని వెనకాల డైరెక్టర్ త్రివిక్రమ్ ఉంటాడు. అందులో నో డౌట్. ఆ సినిమాకు స్వయంగా తాను డైరెక్టర్ కాకపోయినా.. కనీసం పర్యవేక్షణ బాధ్యతలు అయినా తీసుకుంటాడు. అలాగే సినిమాను ప్రమోట్ చేయడం, ఈవెంట్లకు వచ్చి మాట్లాడటం లాంటివి చేస్తుంటాడు గురూజీ. కానీ ఓజీ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు త్రివిక్రమ్. ఈ సినిమా విషయంలో ఎక్కడా కనిపించలేదు. ఈవెంట్ కు రాలేదు. బయట ఎక్కడా…
OG : ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు టికెట్ల ధరలను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. 24న రాత్రి ప్రీమియర్స్ టికెట్లను రూ.800, తొలి వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 4 దాకా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంచుకుని అమ్ముకునేందుకు ఆల్రెడీ మెమో ఇచ్చారు. ఇప్పుడు అది లేదు కాబట్టి.. టికెట్లు కొన్న వారి…