దేశ భవష్యత్తు యువతపైనే ఆధారపది ఉందని వివేకానంద చెప్తుండేవారు. ఒక భారతదేశంలో ఉన్న యువత ప్రపంచంలో మరేఇతర దేశంలోను లేదు. అలంటి యువతిని కొందరు తమ స్వార్థం కోసం తప్పుదోవ పట్టించి వారిని వ్యసనాలకు బానిసలుగా చేయాలనీ చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొందరు సెలబ్రిటీస్ పేరుతో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేందుకు ఆ కంపెనీల నుండి లక్షల లక్షల సొమ్ము తీసుకుని యువతని బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా చేస్తున్నారు. దీనిని ఎలాగైనా…