సీలింగ్ ఫ్యాన్లతో పాటు పలు ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది అమెజాన్. మీరు కొత్తగా సీలింగ్ ఫ్యాన్ లాంటి పరికరాలను కొనుగోలు చేయాలనుకుంటే అమెజాన్ మీకు అనేక ఆఫర్‌లను అందిస్తోంది. అమెజాన్‌లో సీలింగ్ ఫ్యాన్‌లను 45 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఛార్జీలు పెంచకుండా ప్రయాణికులపై కొంత భారం పడింది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత ఉంటుందని వెల్లడించిన మెట్రో అధికారులు.. రద్దీ సమయాల్లో రాయితీని ఎత్తివేస్తామని చెప్పారు.
FlipKart: దసరా, దీపావళి వంటి పండగలు వస్తుండటంతో చాలా మంది షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో బిగ్గెస్ట్ సేల్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు కమింగ్ సూన్ అంటూ ఫ్లిప్‌కార్ట్ ప్రకటన చేసింది. అయితే ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి 30 మధ్య ఉంటుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ ఫోన్ నుంచి స్టార్ట్…