కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా? డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. ఎంజీ మోటార్ దేశంలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కంపెనీ రెండు SUV లపై లక్షల రూపాయల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఎంజీ హెక్టార్, ఆస్టర్ లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ను ప్రకటించింది. కంపెనీ MG హెక్టర్ పై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. దీనిని మిడ్-సైజ్ SUV గా అందిస్తున్నారు. ఈ నెలలో,…
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహించేందుకు సిద్దమైంది. జనవరి 13 నుంచి సేల్ ప్రారంభం కానుంది. సాధారణ యూజర్లకు జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి, ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందుగానే (జనవరి 13 అర్ధరాత్రి 12 గంటలకు) ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. సేల్ బ్యానర్ ప్రస్తుతం…
అన్నమయ్య జిల్లా రాజంపేటలో మందు ప్రియులకు కిక్కు ఇచ్చే దివాళి బోనంజ ఆఫర్ ప్రకటించారు బార్లు. వైన్స్ షాప్ యజమానులు. మద్యం బాటిల్ కొనండి సర్వం మేమే సమకూరుస్తాం అంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు..
ఓలా ఎలక్ట్రిక్ దాని S1 స్కూటర్ పై రూ. 15,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ జూన్ 20 - 26 మధ్య వర్తిస్తుంది. ఈ ప్రయోజనాలు మొత్తం S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు వర్తిస్తాయి. బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ.. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో పురోగతిని సాధించింది. కంపెనీ ఇచ్చిన ఈ ఆఫర్ అమ్మకాలను పెంచుతుంది.
Motorola Announces Price Drop of Rs. 10,000 in Moto Days: భారతదేశపు అత్యుత్తమ 5G స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘మోటోరోలా’ తన ఫ్లిఫ్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఫ్లిప్ ఫోన్‌లను రూ 10 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చని మోటోరోలా పేర్కొంది. ప్రస్తుతం ‘మోటో డేస్’ సేల్ కొనసాగుతోంది. డిసెంబర్ 18న ఆరంభమైన ఈ ఆఫర్.. డిసెంబర్ 24 వరకు అందుబాటులో ఉండనుంది. మోటోరోలా రేజర్ 40, మోటోరోలా రేజర్…
దీపావళి అంటేనే మార్కెట్లో డిస్కౌంట్ ఆఫర్ల వర్షం కురుస్తుంది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ పై కూడా భారీగా ఆఫర్లు ప్రకటించారు. కొత్తగా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14కు భారీగా ధరలు తగ్గించారు. రూ. 20,000 లోపు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
పండగ సీజన్ కొనసాగుతుంది.. ఈ క్రమంలో అన్ని ఆన్లైన్ వ్యాపార సంస్థలు కొన్ని ప్రోడక్ట్స్ పై భారీ ఆఫర్ ను ప్రకటించాయి.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ కంపెనీలు డీల్స్, డిస్కౌంట్‌ల వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ నుంచి బ్యాగులు, దుస్తుల వరకు భారీ తగ్గింపు ఆఫర్ లను అందిస్తున్నాయి.. స్మార్ట్ ఫోన్ల పై కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రకటిస్తున్నారు. శామ్‌సంగ్ గెలాక్సీ A34 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భారీ…
పండుగలు వచ్చేస్తున్నాయి.. ఈ క్రమంలో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తన సేల్స్ ను పెంచుకోవడం కోసం కొన్ని వస్తువుల పై ఆఫర్స్ ను ప్రకటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023ని నిర్వహించనుంది.. ఇక మరికొద్ది రోజుల్లో ఈ సేల్ ప్రారంభంకానుంది. వచ్చే నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన…
డబ్బులను పొదుపు చేసి నచ్చిన విధంగా ఉండాలని, బిందాస్ లైఫ్ ను గడపాలని చాలా మంది అనుకుంటారు..ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యడానికి ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి.. కొందరు ఫిక్స్డ్ డిపాజిట్ లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.. అలాంటి వారికి స్మాల్ సేవింగ్ బ్యాంక్స్ గుడ్ న్యూస్ ను చెప్తున్నాయి..పలు బ్యాంకులు అదిరే వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నాయి..మీరు కూడా బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తూ ఉంటే.. ఈ అదిరే స్కీమ్స్‌లో డబ్బులు డిపాజిట్…
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా బంపర్ డిస్కౌట్ ఆఫర్స్ ప్రకటించింది. వివిధ రకాల మోడళ్లపై గరిష్టంగా రూ.65 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తోంది. మీరు బడ్జెట్ ధరలో మంచి కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు.