భారత క్రికెట్ అభిమానులు ఎప్పటి నుండో ఊహిస్తున్న విషయం వన్డే జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మనే నియమిస్తారు అనేది. అయితే ఇప్పుడు అది నిజం అయ్యింది. ఈ ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ పొట్టి ఫార్మటు నుండి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆ బాధ్యతలు రోహిత్ శర్మ చేతిలో ఉంచింది బీసీసీఐ. అప్పటి నుండి వన్డే జట్టుకు కూడా అతడినే కెప్టెన్ గా…