Odela2 : మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన తాజా మూవీ ఓదెల-2. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు భారీ అంచనాలు పెంచేశాయి. పొలిమేర సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా అనైన్స్ చేశారు. ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ లోనే కొంత రిస్క్ ఉన్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు ఒక వారం ముందు స్టార్ బాయ్ సిద్దూ…