ఇండియాలో మరోసారి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 13, 596 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 166 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19, 582 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.40 కోట్లకు పైగా పెరగగా..…
మేషం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు ఓర్పు, అంకితభావంతో పనిచేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత చాలా అవసరం. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. వృషభం :- ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు, కార్యాలయ పనులతో హడావుడిగా గడుపుతారు. పెద్దల ఆరోగ్యము గురించి సంతృప్తి కానవస్తుంది. సాంకేతిక రంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక, సొంత వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు.…