కేజీఎఫ్ సిరీస్‌తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. 2016 అందాల పోటీల్లో గెలిచిన శ్రీనిధి మోడల్ నుండి నటిగా మారింది. కేజీఎఫ్ వన్ అండ్ 2 హిట్స్ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక మేడమ్ రేంజ్ వేరే లెవల్ అనుకుంటే విక్రమ్ తో చేసిన కోబ్రా డిజాస్టర్ కావడంతో కొత్త ప్రాజెక్టులు రావడానికి పెద్ద టైమే పట్టింది. ఈ సారి టాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ వేసింది. సిద్దు జొన్నలగడ్డతో…