Honda Dio: కొత్త సంవత్సరంలో భారత టూవీలర్ మార్కెట్‌లో స్కూటర్ల వరుస లాంచ్‌లు జరుగుతున్నాయి. టూవీలర్ తయారీలో ప్రసిద్ధి పొందిన కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కొత్త మోడళ్లను విడుదల చేస్తూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. ఈ పోటీ మధ్య హోండా కంపెనీ తన కొత్త స్కూటర్ 2025 హోండా డియోను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ కొత్త 2025 హోండా డియో ఫీచర్లు, ధరల వివరాలను వివరంగా చూద్దాం. Also Read: Australian Open…
Honda Unicorn 2025: హోండా మోటార్ సైకిల్స్ తన 2025 యూనికార్న్ మోడల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ బెస్ట్-సెల్లింగ్ కమ్యూటర్ మోటార్ సైకిల్ శ్రేణికి మరిన్ని ఆకర్షణీయమైన అప్‌గ్రేడ్లతో వచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,19,481 గా కంపెనీ నిర్ణయించబడింది. ఇక 2025 యూనికార్న్ లో 162.71cc సింగిల్-సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది OBD2B ప్రమాణాలను అనుసరిస్తుంది. 13 బీహెచ్‌పీ శక్తిని, 14.58Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో…