O Yeong Su: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెబ్‌సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ లో కీలక పాత్ర పోషించిన కొరియన్ నటుడు ఓ యోంగ్ సు (O Yeong Su) 80 ఏళ్ల వయస్సులోనూ తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. అయితే, ఓ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలాడు. ఇటీవల తనపై నమోదైన కేసు కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ఓ యోంగ్ సు సినీ పరిశ్రమలో దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు.…