HP భారత్ లో కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. HP గేమింగ్ ల్యాప్‌టాప్‌లను హైపర్‌ఎక్స్ ఒమెన్ 15 సిరీస్ అని పిలుస్తారు. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్ కోర్ i7-14650HX ప్రాసెసర్, NVIDIA GeForce RTX 50 సిరీస్ GPU అమర్చి ఉంటాయి. ఈ HP గేమింగ్ సిరీస్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. Also Read:iQOO 15R: 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 7,600 mAh బ్యాటరీతో.. iQOO 15R రిలీజ్ కు రెడీ..…