Nushrratt Bharuccha: ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు శనివారం భీకరదాడి చేశారు. ఏకంగా 5000 రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయిల్ వైపు ప్రయోగించారు. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయిలీలు చనిపోగా.. పలువురిని బందీలుగా హమాస్ నిర్బంధించి గాజాకు తీసుకెళ్లింది మరోవైపు ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. గాజా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 250కి పైగా ప్రజలు మరణించారు.
దర్శక ధీరుడు రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఛత్రపతి’. కమర్షియల్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీవీ వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 12న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగులో హీరోయిన్ శ్రేయ నటించిన పాత్రని హిందీలో నుష్రత్ బరుచా ప్లే చేసింది. రీసెంట్ గా ఒక జ్యువెల్లరి ఈవెంట్ కి…
కరోనా కారణంగా సినిమాలు ఆగిపోవటం, దాని వల్ల లాక్ డౌన్ ఎత్తేయగానే హుటాహుటిన సెట్స్ మీదకు పరుగులు తీయటం… బాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే సీన్! అయితే, మహమ్మారిని తప్పించుకుంటూ మహా వేగంగా షూటింగ్ లు చేయటం చాలా పెద్ద మానసిక ఒత్తిడి! నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ అలాంటి ప్రెజర్ కి లోనవుతున్నారు కూడా… Read Also : ధనుష్ రికార్డ్ పై మహేశ్ కన్ను దర్శకుడు లవ్ రంజన్ రూపొందిస్తోన్న ఓ సినిమాలో…
బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖుర్రానా హిట్ చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 2019లో వచ్చిన కామెడీ డ్రామా “డ్రీమ్ గర్ల్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. నిజానికి ఇది ఆయుష్మాన్ కెరీర్‌లో అతిపెద్ద వసూళ్లు సాధించిన సినిమా. రాజ్ షాండిల్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నుష్రత్ భారుచా హీరోయిన్ గా నటించింది. తాజా అప్డేట్ ప్రకారం మేకర్స్ ఆ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రణాళికలో ఉన్నారు. Read Also…