Aamir Khan Daughter Ira Khan Marries Nupur Shikhare: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ‘ఐరా ఖాన్’ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేను ఐరా వివాహం చేసుకున్నారు. ఐరా, నూపుర్‌ల వివాహం బుధవారం ముంబై బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు మధ్య ఐరా, నూపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం అదే హోటల్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.…
Ira Khan-Nupur Shikhare: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ త్వరలో తన ప్రియుడు నూపుర్ శిఖరేను పెళ్లాడబోతోంది. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది.
Aamir Khan reveals wedding date of his daughter Ira Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా అందరూ పిలుచుకునే అమీర్ ఖాన్ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. తాజాగా తన కూతురు పెళ్ళికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తాలకు జన్మించిన ఐరా ఖాన్ ఒక ఫిట్ నెస్ ట్రైనర్ ను వివాహం చేసుకోగా వారి నిశ్చితార్థం 2022 నవంబర్ 18న…