ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాలో కథ ఎంత బలంగా ఉండాలో.. మేకర్స్ చేసే ప్రమోషన్స్ కూడా అంతే బలంగా ఉండాలి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సినిమాల కంటే ప్రమోషన్లకే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్ కొత్తకొత్త గా చేస్తూ కొంతమంది ప్రజలను ఆకట్టుకుంటున్నారు.. ఇంకొంతమంది ఇదుగో ఇలా విమర్శల పాలవుతున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడా..? అంటే నిజమనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆయన హీరోగా నటించిన అశోకవనంలో…