Home
Nuclear Weapons
Nuclear Weapons News
-
Nuclear Weapons: అణ్వాయుధ సామర్థ్యాలను పెంచుకుంటున్న భారత్
చైనాను దృష్టిలో పెట్టుకొని.. సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించే అత్యాధునిక అణు వార్హెడ్లను భారత్ సమకూర్చుకుంటున్నదని స్వీ డన్‌కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్‌హోం ఇం టర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజాగా వెల్లడించింది. -
Ukraine War: ఉక్రెయిన్ సరిహద్దుల్లో అణ్వాయుధాల మోహరింపు.. పుతిన్ కీలక ప్రకటన
Ukraine War: ఏడాదిన్నర గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దం కొలిక్కిరావడం లేదు. యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. -
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాల్లో అమెరికా అణ్వాయుధాలను మోహరించినట్లే బెలారస్లో తాము అణ్వాస్త్రాలను ఉంచే యోచనలో ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు. -
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట అణు విస్పోటనాల మాట.. ఉక్రెయిన్‌కు ముప్పు తప్పదా?
ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
America: రష్యా అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నట్లు ఎలాంటి సంకేతం లేదు..
రష్యా అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సన్నాహాలు చేస్తోందనే సంకేతాలు అమెరికాకు కనిపించడం లేదని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం అన్నారు. -
Joe Biden: పాకిస్తాన్.. అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి
ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉన్న పాకిస్తాన్‌ను ప్రపంచంలోని 'అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి'గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. -
ఆ విషయంలో భారత్‌కన్నా పాక్ ముందు ఉన్నది…
ఇండియా పాక్ దేశాల మధ్య వైరం ఇప్పటిది కాదు. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలే. రెండు దేశాల మధ్య బోర్డర్లో నిత్యం పెద్ద కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ముప్పు వస్తుందో అని చెప్పి అణ్వాయుధాలను తయారు చేస్తుంటారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ సంస్థ ఏ దేశంలో ఇన్ని అణ్వాయుధాలు ఉన్నాయి అనే అంశంపై వివరణ ఇచ్చింది. ఈ సిప్రి లెక్కల ప్రకారం ఇండియా కంటే పాక్‌లోనే అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయని…
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్..? ఆ డీల్ కుదరాలంటే ఉన్న పెద్ద చిక్కు ఇదే..
-
PM Modi: ‘‘తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం’’ మన కల్చర్ కాదు.. మోడీ కీలక వ్యాఖ్యలు..
-
Fire Accident: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఇంట్లో అగ్ని ప్రమాదం.. నిప్పు పెట్టిన దుండగులు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం!
-
Dawood Ibrahim: పాకిస్థాన్‌లో దావూద్ ఇంకా ఫుల్ యాక్టివ్.. మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ బయటపెట్టిన సంచలన నిజాలు
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!