Home
Ntv
Ntv News
-
Off The Record : సీట్లు మావే ఓట్లు మావే అని తొడలు కొట్టిన TDP నేతలకు హైకమాండ్ షాక్ ఇచ్చిందా?
సీటూ మాదే… ఓటు వేటా మాదేనంటూ ఇన్నాళ్ళుగా తొడలు కొట్టుకుంటూ తిరిగిన ఆ సీనియర్స్కి ఇప్పుడు సీట్లు చిరిగిపోతున్నాయా? కష్ట కాలంలో, క్లిష్ట సమయాల్లో సైతం గెల్చిన నేతలు ఇప్పుడు టీడీపీకి ఎందుకు కానివారయ్యారు? ఉమ్మడి వెస్ట్లో సూపర్ సీనియర్స్ అనుకున్నవారిని సైతం ఫస్ట్ లిస్ట్లో పార్టీ అధిష్టానం ఎందుకు పక్కన పెట్టింది? ఎవరా నేతకు? ఎందుకలా జరిగింది? ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సీనియర్స్కి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. తమ రాజకీయ జీవితంలో… -
Off The Record : లోక్సభ ఎన్నికల్లో దుమ్ము దులిపేస్తామంటున్న BJP కి Medak లో అభ్యర్థులే లేరా..?
లోక్సభ ఎన్నికల్లో దున్నేస్తాం…. దుమ్ము దులిపేస్తాం…. తెలంగాణలో డబుల్ డిజిట్ కొట్టేస్తామని సవాళ్ళు చేస్తున్న కాషాయ దళానికి ఆ జిల్లాలో నడిపే నాయకుడు లేడట. ప్రతి సీటు ముఖ్యమని భావిస్తున్న టైంలో రెండు నియోజకవర్గాలున్న జిల్లాను పార్టీ నాయకత్వం ఎందుకు లైట్ తీసుకుంది? మాకో నాయకుడు కావాలి మొర్రో….. అని కేడర్ మొత్తుకుంటున్నా పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఏదా జిల్లా? ఏవా రెండు నియోజకవర్గాలు? లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి టార్గెట్ 400 అంటోంది… -
Off The Record : మల్కాజిగిరి లోక్ సభ స్థానాన్ని అన్ని ప్రధాన పార్టీలు ఎందుకంత ఫోకస్ చేస్తున్నాయి?
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం ఎందుకు హాట్ సీటైంది? అన్ని ప్రధాన పార్టీలు అక్కడే ఎందుకు ఫోకస్ చేస్తున్నాయి? అదే నియోజకవర్గం కేంద్రంగా సీఎం రేవంత్ని టార్గెట్ చేసుకుని కేటీఆర్ మాటల తూటాలు పేల్చడానికి కారణాలేంటి? అన్ని పార్టీల్లో మల్కాజ్గిరి మల్లగుల్లాలకు కారణాలేంటి? లోక్సభ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం ప్రత్యేకమే అయినా… తెలంగాణలోని ఆ ఒక్కటి మాత్రం హాట్ సీటుగా మారిపోయింది. అన్ని పార్టీల్లో దాని కోసం విపరీతమైన పోటీ ఉంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో… -
Off The Record : T-Congress అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందా? లిస్ట్లో ఎవరున్నారు?
అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు కొలిక్కి వచ్చిందా? ఫస్ట్ లిస్ట్లో ఎన్నిపేర్లు ప్రకటించే అవకాశం ఉంది? ఏయే స్థానాలకు ఎవరెవరు ఖరారయ్యారు? అసలు లిస్ట్ ప్రకటన ఎప్పుడు ఉండవచ్చు? పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏం తేల్చబోతోంది? పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మెల్లగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్లు విడతల వారీగా పేర్లను వెల్లడిస్తున్నాయి. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. ఇటీవల… -
Off The Record : TDPలో కాలు పెట్టిన రోజే Gummanur Jayaram కాకరేపుతున్నారా..?
ఆలూ లేదు చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ఆ మాజీ మంత్రి వ్యవహారం. పార్టీ మారిన గంటల్లోనే తనకు ఫలానా అసెంబ్లీ టిక్కెట్ ఫిక్స్ అంటూ సొంతగా ప్రకటించేసుకున్నారు. ఆ ప్రకటన విన్నాక అక్కడి టీడీపీ లీడర్స్కు కిందా మీదా కాలిపోతోందట. ఇన్నాళ్ళు తన్నులు తిన్నది మేము, ఖర్చుపెట్టింది మేము, ఇప్పడొచ్చి ఈయనగారి హంగామా ఏంటని రగిలిపోతున్నారట. కాలు పెట్టిన రోజే కాక రేపిన ఆ నాయకుడు ఎవరు? ఏమా కథ? గుమ్మనూరు… -
Off The Record : తెలంగాణలో BJP కి సరైన అభ్యర్ధే దొరకడం లేదా..?
పెండింగ్ సీట్ల విషయంలో తెలంగాణ బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతోందా? దీటైన అభ్యర్థులు దొరక్క ఎదురు చూపులు తప్పడం లేదా? టిక్కెట్ ఇస్తే పోటీ చేసేవాళ్ళు ఉన్నా… కాషాయ దళానికి సరైనోళ్ళు దొరకడం లేదా? మిగిలిన 8 సీట్ల విషయంలో ఎలాంటి కసరత్తు జరుగుతోంది? ఎవరెవరి తలుపులో తడుతున్నా స్పందన ఎందుకు రావడం లేదు? తెలంగాణలోని 17లోక్సభ సీట్లకుగాను 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇంకా 8 పెండింగ్లో ఉన్నాయి. మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, ఖమ్మం,… -
Off The Record : BRS లో చిచ్చుపెట్టిన BSP తో దోస్తీ..! అలిగి కారు దిగేసిన సీనియర్ నేత..!
బీఎస్పీతో దోస్తీ బీఆర్ఎస్లో చిచ్చు పెట్టిందా? సీనియర్ లీడర్ కారు దిగడానికి కారణం అవుతోందా? నిన్నటి ఎన్నికల్లో నన్ను బండబూతులు తిట్టిన మనిషితో నేడు చెట్టపట్టాలేసుకుని తిరగమంటారా? నావల్ల కాదంటూ గులాబీకి బైబై చెప్పేసిన ఆ లీడర్ ఎవరు? పక్క పార్టీలో ఆయనకు లభించిన హామీ ఏంటి? సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగేస్తున్నారు. హస్తం గూటికి చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ అయిన… -
Off The Record : Tirupati సీటు కోసం TDP – Janasena నేతల్లో ఎందుకంత తాపత్రయం..?
ఆ సీటు యమా… హాట్. హాటంటే.. అలాంటిలాంటి హాట్ కాదు గురూ… అంటున్నారు టీడీపీ, జనసేన నాయకులు. అందుకే రెండు పార్టీల నుంచి డజన్ మంది మాక్కావాలంటే మాకంటూ పోటీలు పడుతున్నారు. ఎవరి లెక్కలతో వారు లాబీయింగ్ చేస్తున్నారు. పోటీ తట్టుకోలేక చివరికి లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దన్న నినాదాన్ని కూడా తెర మీదికి తెచ్చారు. ఇంతకీ ఏదా హాట్ సీట్? ఏంటి అక్కడ స్పెషల్? తిరుపతి ఆధ్యాత్మికంగా ఎంత ఫేమస్సో…. పొలిటికల్గా ఈ అసెంబ్లీ… -
Off The Record : YCP సిట్టింగ్ MLA ముందే ఈ సీటు నాదే అని ప్రకటించిన నేత ఎవరు?
ఒకరు సిట్టింగ్ ఎంపీ… ఇంకొకరు అదే సీటు ఆశిస్తున్న సీనియర్ లీడర్. ఇద్దరూ ఒకే వేదిక మీద ఉన్నారు. ఈసారి నేనిక్కడ పోటీ చేయబోతున్నాను. సీటు నాదేనని సిట్టింగ్ ముందే ప్రకటించారు ఆశావహుడు. అయినా ఎంపీ నుంచి నో రియాక్షన్. అసలా విషయం తనకు సంబంధించింది కాదన్నట్టే ఉన్నారు. ఆమె ఎందుకలా ఉన్నారు? ఏంటి వ్యూహం? అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట పార్టీ నేతలు. ఇంతకీ ఎవరా ఎంపీ? ఏదా నియోజకవర్గం? అమలాపురం ఎంపీ టిక్కెట్పై వైసీపీలో… -
Astrology: మార్చి 5, మంగళవారం దినఫలాలు
NTV Daily Astrology As on March 4th 2023 : ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
-
CM Chandrababu: ఏపీలో 25 నుంచి 38కి ఎంపీ సీట్లు.. డీలిమిటేషన్పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Chiranjeevi: మందు తాగమని ఒత్తిడి చేశారు.. ఆంజనేయుడి భక్తుడినని చెప్పా
-
Rohit Sharma vs Jasprit Bumrah: రోహిత్కు పగ్గాలు.. బుమ్రా వైస్ కెప్టెన్సీకి నో!.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!