ATM : దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుతమైన సేవను ప్రారంభించింది. ఈ సేవ కింద ATM నుండి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ఎవరికీ డెబిట్ కార్డ్ అవసరం లేదు.
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 10 మంది సభ్యులతో కూడిన సీబీఐ బృందం సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది.
Snake : సాధారణంగా పామంటే అందరికీ భయం.. దాన్ని చూడగానే చాలామంది ఆమడదూరం పరిగెత్తుతారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి పామును కొరికి చంపేశాడు.
Odisha Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ కారణమని ఆరోపిస్తున్నారు. ఆదివారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు పూర్తయిందని తెలిపారు.
Allahabad High Court: భారతదేశం ప్రగతి శిఖరాగ్రానికి చేరుకుంటోంది. దేశం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. దేశంలో ఆచారాలు, సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం కల్పిస్తుంది.
West Bengal : సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే దేశం మనది. పాశ్చాత్య పోకడలకు పోయి దేశ గౌరవాన్ని భంగపరుస్తున్నారు కొందరు. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో మనుషులు అలాగే మారుతున్నారు.
Cheetah Death : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఇప్పటివరకు మూడు చిరుతలు చనిపోయాయి. వాటితో పాటు ఒక పిల్ల చిరుతకూడా చనిపోయింది. అయితే ఈ మరణాలకు అనారోగ్యమే కారణమని చెబుతున్నారు.
Currency : ఆర్బీఐ 2000 నోట్లను చేస్తున్నట్లు ప్రకటించినప్పటినుంచి ఎక్కడికక్కడ ప్రజల్లో గందరగోళం నెలకొంది. పేపర్ కరెన్సీని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ వస్తుందంటున్నారు. రాజులు మహారాజు కాలం నుంచి కరెన్సీ మార్పు ప్రక్రియ కొనసాగుతోంది.
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ త్వరలో వ్యాపారంలో కొత్త వ్యాపారంలోకి దిగనున్నారు. ఇందుకు ముంబైలోని బీఎంసీలో విలాసవంతమైన హోటల్‌ను నిర్మించనున్నారు.