రెండవ రోజు కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారు చేసిన అనుగ్రహభాషణం, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు భక్తులందరినీ చరితార్థులను చేసింది. భారతదేశంలో మనం జన్మించడం ఒక వరమైతే, భక్తులుగా ఉండటం ఇంకొక వరమనీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరొక వరమనీ.. ఈ మూడు దేవుడు మనకు ఇచ్చిన వరాలని కోటి దీపోత్సవ ప్రాముఖ్యతను కొనియాడారు. రెండవ రోజు కార్యక్రమాల తర్వాత ఎన్టీవీ, భక్తి టీవీ ఛైర్మన్…
ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తీ టీవీ సారథ్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి సమయంలోనూ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా హైదరాబాద్‌లోని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నవంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు కోటి దీపోత్సవం కార్యక్రమం జరిగింది. Read: టీకా తీసుకుంటేనే సినిమా థియేటర్‌లోకి అనుమతి… మొదటి రోజు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కోటి…