మేషం: ఈ రోజు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. రుణ విముక్తులు కావటంతో పాటు కొత్త రుణ యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించటం మంచిది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. వ్యవహారాల్లో జయం, సమర్థతకు గుర్తింపు పొందుతారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారి కుటుంబీకుల మధ్య ఒక శుభకార్య విషయం ప్రస్తావనకు వస్తుంది. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. నిశ్చితార్థం,…