మేషం : ఈ రోజు ఈ రాశివారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆర్థిక లావాదేవీల పట్ల శ్రద్ద వహించండి. స్త్రీలు తమ నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్లు, పూలు కూరగాయల వ్యాపారులకు సంతృప్తి కానస్తుంది. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. రావలసిన ధనం…