మేషం : ఈరోజు ఈ రాశివారికి వారికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల ఆరోగ్యం నిరాశపరుస్తుంది. అనుకోని ఖర్చులు, ఇతరాత్రా సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగస్తుల శ్రమకు, నైపణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. వృషభం : ఈ రోజు మీరు సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి వంటివి అధికం. ఉద్యోగస్తులు తోటివారితో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.…