ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నక్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు ఇటీవల తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ సరికొత్త మెకోవర్ లోకి మారాడు. బాగా గడ్డం పెంచి లీన్ లుక్ లోకి చేంజ్ అయ్యాడు తారక్. Also Read : TheRajaSaab :…