జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్నాడు. నిజానికి ఆ విజయాన్ని ఊహించారు కానీ ఆ ఊహకు మించి కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే ఆయనకి ఇప్పటివరకు సోలో హీరోగా 1000 కోట్ల సినిమా ఒకటి కూడా లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా ఉన్నా సరే రాజమౌళితో పాటు రామ్ చరణ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. కాబట్టి ఆయన సింగిల్ వెయ్యికోట్ల సినిమా కోసం అభిమానులు విపరీతంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.