యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. దసరా హాలిడేస్ కావడంతో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.. దేవర 12 వ రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ ఏరియాల వారీగా : నైజాం – రూ.…
Devara Part 1: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా అనేక అంచనాల నడుమ ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్లు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో పాటు రాజమౌళి సెంటిమెంట్ ఎలా ఉంటుందా? అని ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు సైతం ఆసక్తికరంగా…
Devara : దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసిన రాని స్టార్ డమ్ దేవరతో వస్తుందని నమ్మకంతో ఉంది జాన్వీ. ఈ సినిమా రిలీజ్‌కు ముందే అమ్మడికి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ పెరిగింది. కానీ దేవరలో మాత్రం జాన్వీ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది. ఆమె పోషించిన తంగం పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ఒక్క పాట రెండు మూడు సీన్లకు పరిమితమవడంతో..…
Devara Paert2: దేవర సినిమాకు హిట్ టాక్ రావడంతో.. పలు రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్. ఫస్ట్ డే 172 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన దేవర.. లాంగ్ రన్‌లో భారీ వసూళ్లు సొంతం చేసేలా ఉంది. అయితే.. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీని కారణంగానే సినిమా కాస్త ల్యాగ్ అనిపిస్తుందనే టాక్ వస్తున్నప్పటికీ.. పార్ట్ 1లో మాత్రం కొన్ని డౌట్స్ క్రియేట్ చేశాడు కొరటాల. సీక్వెల్ కోసం…
ముందుగా యంగ్ టైగర్ చెప్పినట్టే.. నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర పార్ట్ 1.. సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ అయి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దేవర దెబ్బకు వసూళ్ల సునామి కురుస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఊచకోతకు పలు రికార్డులు ఎగిరిపోతున్నాయి. ఫస్ట్ డే ‘దేవర’ ఊహించని ఓపెనింగ్ సాధించింది. ట్రేడ్ వర్గాలు 130 నుంచి 150 కోట్లు రాబడుతుందని అంచనా వేశాయి కానీ దేవర…