మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది “దేవర” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. దేవరతో బాలీవుడ్ లోను తన మార్కెట్ ను పదిలం చేసుకున్నాడు తారక్. ఇటీవల జపాన్ లోను దేవర రిలీజ్ చేయగా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2 లో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్…