దేవర సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్ కు చెప్పినట్టుగానే కాలర్ ఎగరేసే సినిమా అందించాడు తారక్. చాలా కాలంగా అభిమానులతో దూరంగా ఉన్నాడు తారక్. వారిని కలిసేందుకు దేవర ఆడియో లాంఛ్ ప్లాన్ చేసాడు కానీ ఆ వేడుక కూడా కొన్ని కారణాల వలన రద్దు కావడంతో ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అటు తారక్ కూడా ఆ…