‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీయార్ రాబోయే సినిమాలు వీరే లెవల్ లో ఉండేలా ఉన్నాయి ఆయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం లో కనిపించనున్నాడు. పవర్ ఫుల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. దింతో పాటుగా వార్ 2 లోను నటిస్తున్నాడు తారక్. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్.…
యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న చిత్రం దేవర. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుండి రానున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. దేవర ఫస్ట్ లుక్ తోనే అంచనాలను అమాంతం పెంచేసాడు. ఇక దేవర ట్రైలర్ వరల్డ్ వైడ్ గా సంచలను నమోదు చేసింది. ఇటీవల విడుదలైన దేవర ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ లో క్యూటీయాసిటిని పెంచింది. Also Read: NaveenPolishetty: సోషల్ మీడియాలో హాల్…