వరుసగా ప్రాజెక్టులకు కమిటౌతూ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్. డార్లింగ్ లైనప్ అయితే వేరే లెవల్. కన్నప్పలో క్యామియో రోల్ చేసి మస్త్ ట్రీటిచ్చిన ప్రభాస్ నుండి ఈ ఏడాది ఎండింగ్‌లో రాజా సాబ్ రాబోతుంది. ప్రజెంట్ ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్. ఇక సందీప్ రెడ్డి వంగా డీల్ చేస్తోన్న స్పిరిట్ సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవే కాకుండా కల్కి2, సలార్2తో పాటు…
యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమాకు సంబంధించిన సర్ ప్రైజ్ న్యూస్ అధికారికంగా వెలువడింది. ఎన్టీయార్ 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించబోతున్నాడు. ఎన్టీయార్ తో ఐదేళ్ళ క్రితం కొరటాల శివ తీసిన “జనతా గ్యారేజ్’ ఘన విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడీ సినిమాకు సూపర్ క్రేజ్ రాబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని నిర్మించే ఈ సినిమా వచ్చే యేడాది వేసవి కానుకగా ఏప్రిల్ 29న విడుదల కానుంది. సినిమా…