ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా బాధితులకు సహాయం చేసేందుకు నిర్వహించిన మ్యూజికల్ నైట్ ప్రొగ్రాంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ కలుసుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టుకు పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు. ఇక బాలయ్య గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఎప్పుడూ తనను బాలయ్యా అని పిలవమని అంటుంటారని.. కానీ తనకు మాత్రం…
తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ నైట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రి లోకేష్ ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ముఖ్యంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ 'యూఫోరియా మ్యూజికల్ నైట్ ఈవెంట్'…
Nandamuri Thaman: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.