NTR తాజాగా షేర్ చేసిన ఓ సుదీర్ఘ నోట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి తాజా చిత్రం RRR థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ మరియు అజయ్ దేవగన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ చిత్రంలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజమౌళి మ్యాజిక్ కు దేశవ్యాప్తంగా…