NTR-Neel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. మొన్నటి దాకా కర్ణాటకలో ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుం రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారంట. ప్రశాంత్ నీల్ మూవీ అంటేనే భారీ యాక్షన్ సీన్లు పక్కా ఉండాల్సిందే. పైగా హీరో ఎలివేషన్లు పక్కా. ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా ఇలాంటి ఎలివేషన్లే ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం…
ప్రజంట్ టాలీవుడ్ లో మొత్తం కన్నడ భామల హవా నడుస్తోంది. గతంలో మలయాళ బ్యూటీలు హల్‌చల్ చేయగా ఇప్పుడు కన్నడ హీరోయిన్‌ల వెంట పడుతున్నారు మన తెలుగు దర్శక నిర్మాతలు. రష్మిక మందానా, ఆషికా రంగనాధ్, శ్రద్ధా శ్రీనాధ్, నభా నటేష్.. ఇలా చాలామంది కన్నడ హీరోయిన్లు టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో ‘సప్త సాగరాలు దాటి’ మూవీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రుక్మిణీ వసంత్ చేరింది. ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ…
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమవుతోంది. ఈ సినిమా మరియు ముఖ్యంగా రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న…