సోషల్ మీడియా వేదికలో రోజు ఏదో ఓ చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సినిమా, రాజకీయాలు, క్రీడలకు చెందిన స్టార్‌లపై నెటిజన్ల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి నెలా ఎక్స్ (ట్విట్టర్) సంస్థ ఎక్కువగా మాట్లాడుకున్న సెలబ్రిటీల జాబితా విడుదల చేస్తుంది. అయితే ఈ ఆగస్టు నెల వివరాలను తాజాగా ప్రకటించగా, ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో నిలిచారు. ఆయన దేశ ప్రధాని కావడంతో ఆయన పై జరిగిన చర్చ సహజమే.…