జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ కేవలం ఒక టాప్ స్టార్ మాత్రమేకాదు ఒక అసాధారణమైన డ్యాన్సర్. అందరినీ మంత్ర ముగ్ధులను చేసేలా మాట్లాడగలడు. అంతేమంచిగా పాటలు కూడా పాడగలడు. అయితే మనోడు చేయు తిరిగిన వంటగాడు కూడా అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇటీవల ఎస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఎన్టీఆర్ తాను ప్రొఫెషనల్ చెఫ్ లాగా వంట చేస్తానని వెల్లడించాడు. అయితే ఆయన…
YRF స్పై యూనివర్స్ సినిమాలను యష్ రాజ్ ఫిల్మ్స్ ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు YRF ప్రత్యేకమైన వ్యూహాలు అమలు చేస్తుంటుంది. ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతున్నారు. ఈ క్రమంలో YRF ప్రమోషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటుంది. ఇద్దరితో సపరేట్‌గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తోంది. ‘హృతిక్, ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ని ప్రమోట్ చేయరు. Also Read : Singayya…
దేవరతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ అందించిన అయాన్ ముఖర్జీ వార్ 2 కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరిదశ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ ఏడాది ఆగష్టు15న వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. Also Read…