గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్… విక్రమ్ వేద సినిమాలో ప్లే చేసిన వేద క్యారెక్టర్ కి చాలా మంచి పేరొచ్చింది. తనలోని యాక్టర్ కి నెగటివ్ టచ్ ఇచ్చి కొత్తగా ప్రెజెంట్ చేసిన హ్రితిక్ రోషన్ కి ‘ఐఫా’లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ లభించింది. అబుదాబిలో జరుగుతున్న అవార్డ్స్ ఈవెంట్ లో హ్రితిక్, ఈ అవార్డుని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఐఫా ఈవెంట్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన హ్రితిక్ రోషన్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ ఒక సినిమాలో కలిసి నటిస్తారని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. అలంటి ఒక రోజు వస్తుందని ఎన్టీఆర్ ఫాన్స్ కూడా అనుకోని ఉండరు. ఈ రేరెస్ట్ కాంబినేషన్ ని సెట్ చేస్తూ ‘వార్ 2’ సినిమా అనౌన్స్ అయ్యింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున “యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా మిత్రమా” అని హ్రితిక్ రోషన్ ట్వీట్ చెయ్యడంతో వార్ 2…