War 2 Pre Release Event : పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2పై మంచి అంచనాలున్నాయి. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. తన 25 ఏళ్ల కెరీర్ గురించి మాట్లాడారు. ఈ కెరీర్ లో నాతో పాటు మీరందరూ నడిచారు. నేను ఈ రోజు ఈ…