టాలీవుడ్ టాప్ డాన్సర్స్ లిస్ట్ తీస్తే అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కాగా ఉంటాడు. చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్సర్ అయిన ఎన్టీఆర్, ఎలాంటి స్టెప్ ని అయినా రిహార్సల్ కూడా చేయకుండా వేస్తాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఎఫర్ట్ లెస్ గా డాన్స్ వేయగల ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేయడానికి హీరోయిన్స్ కూడా భయపడుతూ ఉంటారు. ప్రాక్టీస్ కూడా చేయకుండా ఎన్టీఆర్ అంత ఈజీగా స్టెప్స్ ఎలా వేస్తాడు అని డాన్స్ మాస్టర్ ఆశ్చర్యపోయి ఇంటర్వ్యూస్…