Devara Promotions in Mumbai: గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 10న ట్రైలర్ విడుదల అవుతుందని ప్రకటించి.. ఫ్యాన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేశారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తారక్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ముంబైలో…
ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ కలిసి ఒక సినిమా ‘వార్ 2’లో నటించబోతున్నారు అనే వార్త ఎలా బయటకి వచ్చిందో తెలియదు కానీ ఈ న్యూస్ బయటకి వచ్చినప్పటి నుంచి ఇండియాలో ‘వార్ 2’ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హ్రితిక్ ఒక సినిమాలో నటించడం, అది కూడా హీరో-విలన్ గా నటించడం అనేది చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ షకల్ మార్చేయ్యగల ఈ సినిమాని అయాన్…