యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత కలిసి ఒక సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని మాత్రమే షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల శివ ఈసారి బాక్సాఫీస్ రిపైర్లని పాన్ ఇండియా స్థాయిలో చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటివలే స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్…