ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజులో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ తోనే సాలిడ్ బజ్ జనరేట్ చేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని 2024 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకున్న ‘ఎన్టీఆర్ 30’లో సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. రీసెంట్ గా…