యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సెకండ్ ఔటింగ్ ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. గత మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మూవీ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో ఓపెన్ అయిన ఈ మోషన్ పోస్టర్ “వస్తున్నా” అనే డైలాగ్…
ఇండియాలో మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లిస్టు తీస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉంటారు రాజమౌళి, ఎన్టీఆర్. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఎన్టీఆర్-రాజమౌళిల ప్రయాణం మొదలయ్యింది. ఇద్దరికీ ఫస్ట్ హిట్ అయిన ఈ మూవీ ఒక సూపర్ హిట్ కాంబినేషన్ కి ఇండస్ట్రీకి ఇచ్చింది. ఫ్యూచర్ లో ఈ కలయిక ఇండస్ట్రీ హద్దులని చెరిపేసే స్థాయికి వెళ్తుందని స్టూడెంట్ నంబర్ 1 రిలీజ్ అయిన రోజు ఎవరూ ఊహించి ఉండరు.…
తెలుగు సినిమాలని రామ్ గోపాల్ వర్మకి ముందు, వర్మ తర్వాత అని సెపరేట్ చెయ్యాలి. ఇంచు మించి ఇదే ఇంపాక్ట్ ఇచ్చాడు కొరటాల శివ. కమర్షియల్ సినిమాలని కొరటాల శివకి ముందు శివకి తర్వాత అని వేరు చెయ్యోచు. ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా సరే ఒక సోషల్ కాజ్ టచ్ ఇస్తూ రైటింగ్ లో తనదైన మార్క్ చూపించిన దర్శకుడు కొరటాల శివ మాత్రమే. శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఇలా…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ సమయంలో ఇండియాలో కాకుండా అమెరికాలో ఎన్టీఆర్ ఫాన్స్ సత్తా చూపిస్తూ ‘ఎయిర్ ప్లేన్ బ్యానర్’ని ఎగరేసారు. ఎన్టీఆర్ చెప్పిన ‘తొక్కుకుంటూ పోవాలే’ అనే బ్యానర్ ని అమెరికా ఆకాశంలో ఎగరేసిన ఫాన్స్, సాలిడ్ ప్రమోషన్స్ చేశారు. ఇలాంటి ఫాన్స్ కూడా ఉంటారా, అసలు ఇది సీడెడ్ గడ్డనా లేక అమెరికానా అనే అనుమానం తెచ్చే రేంజులో ఫ్యాన్యిజం చూపిస్తూ……
నందమూరి అభిమానుల్లో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న అప్డేట్ బయటకి వచ్చేసింది. ఎన్టీఆర్ 30 ముహూర్తం ఎప్పుడు? ఏ రోజు ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా స్టార్ట్ అవుతుంది అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇస్తూ ‘తుఫాన్ హెచ్చరిక’ అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఒక ట్వీట్ బయటకి వచ్చింది. ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ గా అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ఎన్టీఆర్ 30’ మూవీ లాంచ్ మార్చ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుదూ కొరటాల శివతో కలిసి రెండో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. “ఎన్టీఆర్ 30 అనేది వర్కింగ్ టైటిల్, మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తాం, 2024లో రిలీజ్ చేస్తాం” ఇది ఎన్టీఆర్ 30 సినిమా గురించి పాన్ ఇండియా ఆడియన్స్ దగ్గర ఉన్న ఏకైక ఇన్ఫర్మేషన్. అభిమానులు ప్రొడక్షన్ హౌజ్ ని ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తే, అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏదైనా ఉంటే…
ట్విట్టర్ ని నందమూరి అభిమానులు కబ్జా చేసి ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ వేస్తున్నారు. దీంతో #NTR30 ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఫెస్టివల్ విషేస్ పోస్టర్స్ ని తప్ప మేకర్స్ నుంచి ఇంకో అనౌన్స్మెంట్ రావట్లేదు. దీంతో నందమూరి అభిమానులు అసలు ఈ…
ఒకప్పుడు మహేశ్ బాబు సినిమా గురించి అప్డేట్ కోసం ఘట్టమనేని అభిమానులు తెగ ఎదురు చూసే వాళ్లు. ఆ తర్వాత ప్రభాస్ ఫాన్స్ అప్డేట్ కోసం రక్తాలు చిందించే వాళ్లు. ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ అభిమానులకి వచ్చింది. ఎన్టీఆర్ ఏమో ఫారిన్ లో ఉన్నాడు, కొరటాల శివ ఏమో హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ 30 సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ…