ఇండియాలో మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లిస్టు తీస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉంటారు రాజమౌళి, ఎన్టీఆర్. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఎన్టీఆర్-రాజమౌళిల ప్రయాణం మొదలయ్యింది. ఇద్దరికీ ఫస్ట్ హిట్ అయిన ఈ మూవీ ఒక సూపర్ హిట్ కాంబినేషన్ కి ఇండస్ట్రీకి ఇచ్చింది. ఫ్యూచర్ లో ఈ కలయిక ఇండస్ట్రీ �
ఈరోజు పాన్ ఇండియా మొత్తంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ అంటే ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఒకటి ప్రశాంత్ నీల్, ఇంకొకటి రాజమౌళి. ఈ ఇద్దరూ ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించారు. బాహుబలి సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ ని క్రియేట్ చేస్తే, ప్రశాంత్ నీల్ KGF సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని దున్�
తెలుగు సినిమాలని రామ్ గోపాల్ వర్మకి ముందు, వర్మ తర్వాత అని సెపరేట్ చెయ్యాలి. ఇంచు మించి ఇదే ఇంపాక్ట్ ఇచ్చాడు కొరటాల శివ. కమర్షియల్ సినిమాలని కొరటాల శివకి ముందు శివకి తర్వాత అని వేరు చెయ్యోచు. ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా సరే ఒక సోషల్ కాజ్ టచ్ ఇస్తూ రైటింగ్ లో తనదైన మార్క్ చూపించిన దర్శకుడు కొరట�
నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్’ ఎట్టకేలకు లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్ 30 చిత్ర యూనిట్ తో పాటు, రాజమౌళి, ప్రశాంత్ నీల్ లు ముఖ్య అతిథులుగా ఈ ముహూర్త కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అనిరుధ్, రత్నవేలు, శ్రీక
నందమూరి అభిమానుల్లో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న అప్డేట్ బయటకి వచ్చేసింది. ఎన్టీఆర్ 30 ముహూర్తం ఎప్పుడు? ఏ రోజు ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా స్టార్ట్ అవుతుంది అని చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఫాన్స్ కి స్వీట్ షాక్ ఇస్తూ ‘తుఫాన్ హెచ్చరిక’ అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఒక ట్వీట్ బయటకి వచ్చింది. ఇండియ�
మార్చ్ 5 నుంచి మార్చ్ 14 వరకూ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు హైదరాబాద్ కి తిరిగి వచ్చేసాడు. ఎన్టీఆర్ వస్తున్నాడు అనే విషయం తెలిసి నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ చేరుకోని, ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక్కడితో ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుదూ కొరటాల శివతో కలిసి రెండో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. “ఎన్టీఆర్ 30 అనేది వర్కింగ్ టైటిల్, మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తాం, 2024లో రిలీజ్ చేస్తాం” ఇది ఎన్టీఆర్ 30 సినిమా గురించి పాన్ ఇండియా ఆడియన్స్ దగ్గర ఉన్న ఏకైక ఇన్ఫర్మేషన్. అభిమానులు ప్రొడక్ష�