యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత కలిసి ‘దేవర’ సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని మాత్రమే షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల శివ ఈసారి బాక్సాఫీస్ రిపైర్లని పాన్ ఇండియా స్థాయిలో చెయ్యడానికి రెడీ అవుతున్నారు. తన సి
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పాన్ ఇండియా సినిమా ‘దేవర’. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాతో కొరటాల సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నానిడనే విషయం ‘దేవర’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే అందరికీ క్లియర్ కట్ గా అర్ధం అయ్యి ఉంటు
మే 20 వస్తుంది అంటేనే ఎన్టీఆర్ ఫాన్స్, తారక్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చెయ్యడానికి ప్లాన్స్ వేసుకోని రెడీగా ఉంటారు. ఈసారి అంతకు మించి అన్నట్లు అమలాపురం నుంచి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ కి రంగం సిద్ధమయ్యింది. యుఎస్ లోని టైమ్స్ స్క్వేర్ ల�
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల పేర్లు గత 48 గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. గంటకో ట్రెండింగ్ టాపిక్ వచ్చే రోజుల్లో రెండు రోజులుగా ట్విట్టర్ లో ఈ ఇద్దరి పేర్లు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. ట్విట్టర్ టాప్ 4 ట్రెండ్స్ లో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ల పేర్లు, ఈ ఇద్దరి హీరోల సినిమా �
నందమూరి ఫాన్స్ మంచి జోష్ లో ఉన్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫాన్స్ లో జోష్ వారం ముందు నుంచే మొదలయ్యింది. మే 19న ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్�