NTR Coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.కోటి నాణేన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎన్టీఆర్ ను దేవుడిగా భావించే చాలా మంది తెలుగు వారు.. ఆయన స్మారక నాణెం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
NTR Coin: తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి నందమూరి తారక రామారావు. సినీ నటుడిగా అగ్రగామిగా ఉన్న ఎన్టీఆర్ 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు.