నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఎప్పటికప్పుడు పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా మరో శాఖలో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 3 లోపు అధికార వెబ్ సైట్ లోని వివరాల ప్రకారం అప్లై చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 100 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..…