Andhra King Thaluka: నవంబర్ 28న విడుదల కాబోతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (AKT) సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. పీక్ ప్రమోషన్స్ తో రామ్ పోతినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక తాజాగా సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికేషన్ లభించింది. మొత్తం రన్‌టైమ్ (ప్రకటనలు, టైటిల్స్‌తో సహా) సుమారు 2 గంటల 40 నిమిషాలుగా ఉండటం, ప్రేక్షకులకు ఒక…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేష్ బాబు పి’ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన టైటిల్ గ్లింప్స్ , బ్లాక్‌బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. రామ్‌ను డై-హార్డ్ సినిమా బఫ్‌గా ప్రజెంట్ చేసిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలను సృష్టించింది. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ‘నువ్వుంటే చాలే’ అనిరుధ్ రవిచందర్…
తమిళ సినీ పరిశ్రమ నుంచి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్ తర్వాత హిందీ, తెలుగు అంటూ వరుసగా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేశారు. తెలుగులో సార్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన తర్వాత కుబేర అనే సినిమా కూడా చేశాడు. అలాగే ఆయన తేరే ఇష్క్ మే అనే మరో హిందీ ప్రాజెక్ట్ కూడా సిద్ధం చేశాడు. ఈ సినిమాలో ఆయన కృతితో కలిసి నటించాడు. Also Read:Hrithik -NTR: చావో రేవో తేలాలిపుడే…