టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ను ప్రభుత్వం రద్దు చేసింది. పాత నోటిఫికేషన్ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. 563 పోస్ట్లతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వేయనుంది. కాగా.. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా.. పేపర్ లీక్ కావడంతో గ్రూప్ -1 రద్దు అయింది.
సివిల్స్ నోటిఫికేషన్ (UPSC Civil Notification) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
గవర్నమెంట్ జాబ్స్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ పోస్టులకు ధరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. భారత రక్షణ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఈ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. 70 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు.. అర్హతలు, జీతం మొదలగు విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. జనరల్…
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్తుంది.. ఈ మధ్య వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. భారత సాయుధ దళాల జాయింట్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అయిన ఈ సంస్థ.. తాజాగా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తంగా 198 ఖాళీలను భర్తీ చేయనుంది… ఖాళీల వివరాలు.. లోయర్ డివిజన్ క్లర్క్- 16 పోస్టులు,…
ఈ మధ్య నిరుద్యోగులు వరుస గుడ్ న్యూస్ లను వింటున్నారు.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ కన్సల్టెంట్స్/అసోసియేట్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకుంటే సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..మొత్తం 12 పోస్ట్‌ల భర్తీ…
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ఇస్రో.. తాజాగా ఇస్రోలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. వివిధ విభాగాల్లో 224 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఫిబ్రవరి 10, 2024 నుంచి ఇస్రో వెబ్ సైట్ www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం ఖాళీలు: 224 సైంటిస్ట్ / ఇంజనీర్ ఎస్సీ -3 సైంటిస్ట్ / ఇంజనీర్…
ప్రభుత్వం ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా ప్రభుత్వ శాఖల్లోని పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..121 యూపీఎస్సీ స్పెషలిస్ట్ గ్రేడ్ 3, సైన్స్ గ్రేడ్ బి, అసిస్టెంట్ జువాలజిస్ట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. ఈ పోస్టులకు అర్హతలు, చివరి తేదీ గురించి తెలుసుకుందాం.. మొత్తం ఖాళీలు -121 ఖాళీల సమాచారం.. అసిస్టెంట్ ఇండస్ట్రియల్…
తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీ(వైస్ ఛాన్సలర్లు) నియామకానికి ప్రక్రియ ప్రారంభించింది. వీసీ పోస్టుల దరఖాస్తు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అర్హులైన వారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. కాగా.. వీసీల పదవి కాలం మే లో ముగియనుంది. ఆ లోపే ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకోసం త్వరలో సెర్చ్ కమిటీలు వేయనుంది.
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ప్రభుత్వం.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లోని పలు ఖాళీలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 60 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం మంచిది.. పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీల…