Indian Coast Guard Jobs : ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్.. నెలకు జీతం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గవర్నమెంట్ జాబ్స్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ పోస్టులకు ధరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. భారత రక్షణ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఈ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. 70 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు.. అర్హతలు, జీతం మొదలగు విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
జనరల్ డ్యూటీ, టెక్నికల్ (మెకానికల్), టెక్నికల్ (ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్) అనే మూడు విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్‌ను రిక్రూట్ చేస్తున్నారు.
అర్హతలు..
టెక్నికల్ (మెకానికల్) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2024 జూలై 1 నాటికి 21-25 ఏళ్లు ఉండాలి. అంటే 1999 జూలై 01 నుంచి 2003 జూన్ 30 మధ్యలో జన్మించిన వారు అప్లై చేయొచ్చు.టెక్నికల్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2024 జూలై 01 నాటికి 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 1999 జూలై నుంచి 2003 జూన్ 30లోపు జన్మించిన వారు అప్లై చేయొచ్చు..
జీతం..
ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు ప్రారంభంలో నెలకు రూ.56,100 దాకా వేతనం చెల్లిస్తారు..
అప్లికేషన్ ఫీజు..
ఈ జాబ్స్‌కు అప్లై చేసేవారు రూ.300 ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 19న మొదలై మార్చి 6 వరకు కంటిన్యూ అవుతుంది.
మరిన్ని వివరాల కోసం ఇండియన్ కోస్ట్‌గార్డ్ వెబ్‌సైట్‌లో ఉన్న అధికారిక నోటిఫికేషన్‌ను చూడొచ్చు.. ఆ తర్వాత అప్లై చేసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!