Home
Notice
Notice News
-
Viral Video: పామును ఎంత ఈజీగా పట్టుకుందో.. చూస్తే గూస్ బంప్స్
ఒక మహిళ పైకి ఎక్కి సీలింగ్ చేసిన పెట్టెలో కర్రను పెట్టింది. వెంటనే లోపల ఉన్న 6-7 అడుగులు ఉన్న పాము కొద్దికొద్దిగా బయటకు వస్తూ.. ఆమే చేతికి చుట్టుకుంటుంది. అంతేకాకుండా ఆమే భయపడకుండా.. అందులో నుంచి తీసింది. -
Supreme Court On Rahul Gandhi: రాహుల్ పిటిషన్ విచారణ.. ప్రతివాదులకు సుప్రీం నోటీసులు
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. -
AP Women Commission: పవన్‌పై మహిళా కమిషన్ సీరియస్, నోటీసులు..
పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్.. దీనిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్న కమిషన్.. తాను చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. -
West Bengal : మమతా బెనర్జీ సర్కార్ కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
పశ్చిమ బెంగాల్ లో శుక్రవారం మాల్దా పట్టణంలో జరిగిన బాణాసంచా పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ఇటీవలి నివేదికలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మీడియా నివేదికను సుమోటగా పరిగణలోకి తీసుకుంది. -
Bengal DGP: బెంగాల్ డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో అనుమతి ఉన్నప్పటికీ రామనవమి ఊరేగింపుపై దుండగులు దాడి చేశారని ఆరోపించిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పరిగణలోకి తీసుకుంది. ఈ అంశంపై విచారణ జరిపి రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హౌరా కమిషనర్ ఆఫ్ పోలీస్‌లకు హక్కు సంఘం నోటీసులు జారీ చేసింది. -
Varanasi court: అఖిలేష్, ఒవైసీలకు షాక్.. ఇద్దరికి నోటీసులు జారీ చేసిన కోర్టు
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీలకు వారణాసి కోర్టు నోటీసులు చేసింది. న్యాయవాది హరిశంకర్ పాండే దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై అదనపు జిల్లా న్యాయమూర్తి అనురాధ కుష్వాహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. -
BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఆరోపణలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. -
Raja Singh : ‘చావడానికైనా సిద్ధం.. ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడను’
Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మంగళ్ హాట్ పోలీసులు మంగళవారం మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. -
DGCA: ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు.. ఎందుకంటే?
ఎయిరిండియా విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనలు రెండు జరిగాయి. ఎయిరిండియా విమానంలో జరిగిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయింది. -
TRS MLAs Purchase Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు నోటీసుల్లో గందరగోళం..
తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ఆడియో టేపులు, వీడియో ఫుటేజ్ వైరల్‌గా మారిపోయింది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నోటీసుల్లో గందరగోళం ఏర్పడింది.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!